Rajesh Diabetes & Endocrine CentreTanuku
Providing Best and Holistic hormonal health care in the region of Tanuku, (West Godavari District).

Our Services

Diabetes (Children, Pregnancy & Adults)
షుగుర్ వ్యాధి (మధుమేహం) పెద్దవారిలో, పిల్లలలో, ప్రసూతిలలో

Thyroid Disorders
థైరాయిడ్ రుగ్మతులు

Obesity/ Over Weight (Paediatric & Adults)
ఊబకాయం / అధిక బరువు (పిల్లలు, పెద్దలు )

Growth Problems In Children
పిల్లల ఎదుగుదల లోపాలు

High Blood Cholesterol
అధిక రక్త కొలెస్ట్రాల్

Menopause And Related Issues
రుతువిరతి & సంబంధిత సమస్యలు

Hormone Problems In Children / Short Stature
పిల్లలలో హార్మోన్ వ్యాధులు

Unwanted Hair In Females
ఆడవారిలో అవాంఛిత రోమాలు

Increased Breast Size In Males
మగవారిలో రొమ్ములు పెరుగుట

High Blood Pressure
అధిక రక్తపోటు

Electrolyte Disturbances / Metabolic disorders
మెటబోలిక్ రుగ్మతలు
Calcium, Vit D, Phosphate, Sodium, Potassium (కాల్షియమ్, విటమిన్ ‘D’ లోపం , సోడియం, పొటాషియం హెచ్చుతగ్గులు)

PCOD (PCOS) / Menstrual Disorders
పి.సి.ఓ.డి (అండాశయ సమస్య, నెలసరి ఇబ్బందులు)

Abnormal Production Of Breast Milk (Galactorrhea)
కారణం లేకుండా పాలు రావటం

Erectile Dysfunction In Males
మగవారిలో అంగస్తంభన లోపం

Puberty Disorders (Precocious, Delayed)
యుక్తవయస్సు రుగ్మతులు (రజస్వల సమస్యలు)

Bone Disorders (Osteoporosis, Rickets)
బోలు ఎముకల రుగ్మతలు, రికెట్స్

Recurrent Kidney Stone Prevention
కిడ్నీ లో రాళ్ల నివారణ

Pituitary Disorders
పిట్యూటరీ గ్రంధి రుగ్మతలు

Micropenis
అంగం సమస్య

Infertility
సంతాన లేమి